హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఫారెస్ట్ ఆఫీసర్ మీద దాడికి అటవీ సిబ్బంది నిరసన

తెలంగాణ19:11 PM June 30, 2019

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సర్సాల గ్రామ శివారులో అటవీ అధికారులు, సిబ్బంది పై జరిగిన దాడిని ఆ శాఖ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి నిరసనగా అటవీ అధికారులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి కాగజ్ నగర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

webtech_news18