హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు

ఆంధ్రప్రదేశ్12:34 PM August 16, 2019

కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంలోకి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో... చంద్రబాబు నివాసంలోని వాక్ వే పూర్తిగా మునిగిపోయింది. అదే సమయంలో రివర్ వ్యూ భవనం సగానికి పైనా నీరు చేరింది. దీంతో..సిబ్బంది అక్కడ స్టోన్ క్రషర్ డస్ట్...ఇసుకతో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading