హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఎమ్మెల్యే కరణం బలరాం ఇంట్లో అగ్ని ప్రమాదం

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది.ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.మంటల్లో ఇంట్లోని కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. రూ.2లక్షల ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading