HOME » VIDEOS » Politics

Video: మాతృసంస్థలోకి వచ్చా.. బీజేపీలో చేరికపై టీజీ

బీజేపీలో చేరడం అంటే మాతృసంస్థలోకి వచ్చినట్టు ఉందని రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. తాను విద్యార్థి పరిషత్ స్టూడెంట్ లీడర్‌గా పనిచేశానన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూడా బీజేపీతో సఖ్యతతోనే ఉందన్నారు.

webtech_news18

Top Stories