కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. మునుగోడు టికెట్ సాధించి ఢిల్లీ నుంచి విజయవంతంగా తిరిగివచ్చిన ఆయనకు హైదరాబాద్ విమానాశ్రయం వద్ద గ్రాండ్ వెల్కం చెప్పారు.