HOME » VIDEOS » Politics » FADNAVIS TAKES OATH AS MAHARASHTRA CM AJIT PAWAR BECOMES HIS DEPUTY CM AVR

మహారాష్ట్రలో హైడ్రామా... సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

ఇండియా న్యూస్10:07 AM November 23, 2019

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అత్యంత సీక్రెట్‌గా అర్థరాత్రి జరిగిపోయింది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా NCP నేత అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ... దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం, ఆయన వెంటనే సీఎంగా ప్రమాణం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

webtech_news18

Top Stories