హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఉల్లి కొనేందుకు వెళ్లి మృతి.. ప్రత్యక్ష సాక్షి వాదన ఇది

ఆంధ్రప్రదేశ్23:05 PM December 11, 2019

కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజారులో సబ్సిడీ ఉల్లి కొనుగోలు చేసేందుకు వెళ్లి ఓ వృద్దుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మంత్రులు చెబుతున్న వాదనను టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. జరిగిన ఘటనపై ఓ ప్రత్యక్ష సాక్షితో మాట్లాడించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading