హోమ్ » వీడియోలు » రాజకీయం

Exclusive: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయి? రాహుల్ రియాక్షన్

జాతీయం09:14 PM IST May 15, 2019

ఈ ఎన్నికల్లో మోదీ ఓటమి ఖాయమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పబోనన్నారు.

webtech_news18