హోమ్ » వీడియోలు » రాజకీయం

Exclusive: మన్యం సమస్యల పరిష్కారానికి కృషి: ఎంపీ మాధవి

విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలతో పాటు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అరకు వైసీపీ ఎంపీ గొట్టేటి మాధవి తెలిపారు. ప్రత్యేక హోదా సహా రాష్ట్రంలో ఇతర సమస్యలను వైసీపీ ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని న్యూస్ 18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో మాధవి ఆశాభావం వ్యక్తం చేశారు.

webtech_news18