HOME » VIDEOS » Politics » EX SPEAKER SIVA PRASAD RAO SON KODELA SIVARAM SURRENDERED AT MAGISTRATES COURT SB

Video: కోర్టులో లొంగిపోయిన కోడెల శివరామ్

ఆంధ్రప్రదేశ్14:55 PM October 01, 2019

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు కోడెల శివరాం కోర్టు ఎదుట లొంగిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారని శివరాంపై అనేక కేసులు నమోదయ్యాయి. కేట్యాక్స్ పేరుతో ఆయన వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి.శివరామ్ ఇవాళ గుంటూరు జిల్లా నరసరావు పేట ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపొయారు. అనంతరం ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

webtech_news18

Top Stories