హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : వైసీపీలో చేరిక ప్రచారంపై మాజీ మంత్రి శిద్దా క్లారిటీ..

ఆంధ్రప్రదేశ్19:35 PM March 13, 2020

తెలుగుదేశం పార్టీ నుండి వైసిపిలోకి భారీగా వలసలు కొనసాగుతున్నవిషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర టిడిపి నాయకులు కూడా వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సిద్దా రాఘవరావు కూడా కూడా టిడిపిని వీడనున్నట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై మాజీ మంత్రి సిద్దా రాఘవరావు క్లారిటీ ఇచ్చారు. తాను తెలుగుదేశం పార్టీని వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని, తాను పార్టీమారబోనని స్పష్టం చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading