హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నల్లదుస్తులు ధరించి... నల్లజెండాలతో గాడిద ఎక్కిన మాజీ మేయర్

ఆంధ్రప్రదేశ్13:24 PM February 10, 2019

ఏపీలో నరేంద్ర మోడీ పర్యటనను నిరసిస్తూ మాజీ మేయర్ బంగి ఆనంతయ్య వినూత్న నిరసనకు దిగారు. నల్లదుస్తులు ధరించి,నల్ల జెండాలతో గాడిదపై ఊరేగారు. తన ఇంటి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజి ఇవ్వకుండా ప్రధాని మోదీ మోసం చేశారంటూ విమర్శించారు.

webtech_news18