HOME » VIDEOS » Politics » EX CENTRAL MINISTER UMA BHARATHI VISIT MAHAKALESWAR TEMPLE IN CHUDIDAR SB

Video: గుడిలో డ్రెస్ కోడ్ పాటించని మహిళా మాజీ కేంద్రమంత్రి...

కేంద్రమాజీ మంత్రి ఉమాభారతి మహాకాళేశ్వర ఆలయంలో పూజలు చేశారు. శివలింగానికి పాలభిషేకాలు నిర్వహించారు. అయితే మాజీ మంత్రి డ్రెస్ కోడ్ పాటించలేదని ఆలయ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గుడిలోకి వచ్చే ఆడవాళ్లు ఖచ్చితంగా చీర కట్టుకోవాలన్న రూల్ ఉంది. అయితే... ఉమాభారతి మాత్రం చుడీదార్‌లో రావడంతో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె తడబడ్డారు. నేనేం జీన్ టీషర్ట్‌లో గుడికి రాలేదుకదా అనే సమాధానమిస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

webtech_news18

Top Stories