హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : కొడుకు, కూతురు వల్లే కోడెల ఆత్మహత్య : వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్10:47 AM September 17, 2019

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యతో టీడీపీ దిగ్భ్రాంతికి గురైంది. ఈ నేపథ్యంలో ఆయన చనిపోవడానికి కారణమైన పరిణామాలు, తదితర అంశాలపై టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.  అయితే టీడీపీ నేత వర్ల రామయ్య,  అనంతపురం టీడీపీ కార్యకర్త తో  ఫోన్ లో మాట్లాడుతూ కొడుకు, కూతురు వల్లే  కోడెల శివప్రసాదరావు ఉరేసుకున్నాడు అని అన్నారు .

webtech_news18