హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఈవీఎంల ఇష్యూలో మరోసారి సుప్రీంకోర్టుకు విపక్షాలు

జాతీయం17:19 PM April 14, 2019

ఈవీఎంల విషయంలో మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని విపక్షాలు నిర్ణయించాయి. వీవీప్యాట్ స్లిప్పుల్లో 50 శాతాన్ని లెక్కించాలని డిమాండ్ చేశాయి. ఢిల్లీలో 21 విపక్షపార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.

webtech_news18