హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: బెంగాల్‌లో హింసపై మోదీ ఆగ్రహం..మమతపై మండిపాటు

జాతీయం15:18 PM May 15, 2019

బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ స్పందించారు. మమతా బెనర్జీ పాలనలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ప్రమాదంలో పడిందని ఆయన ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్ కంటే జమ్మూకాశ్మీరే ప్రశాంతంగా ఉందని విరుచుకుపడ్డారు. న్యూస్‌18తో ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

webtech_news18