HOME » VIDEOS » Politics » ELECTIONS 2019 CONGRESS ADMITTING 60 YEARS OF INJUSTICE WITH CALL FOR NYAY PM MODI MS

Video : 60 ఏళ్లు అన్యాయం చేసి ఇప్పుడు న్యాయ్ అంటున్నారు : మోదీ

ఎన్నికల వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో.. కాంగ్రెస్ 'న్యాయ్' పథకంపై మోదీ పలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఇప్పుడు 'అబ్ న్యాయ్ హోగా(ఇప్పుడు న్యాయం జరుగుతుంది) అనే నినాదం ఇస్తోందని..అంటే, తెలిసో.. తెలియకనో.. మొత్తానికి 60 ఏళ్ల తమ పాలనలో కాంగ్రెస్ దేశానికి అన్యాయం చేసినట్టే కదా అని మోదీ ఆరోపించారు. దశాబ్దాల కాంగ్రెస్ అన్యాయానికి బలైన భారతీయులు ఇప్పుడు సరైన న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

webtech_news18

Top Stories