హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మేనిఫెస్టోనే భగవద్గీత, ఖురాన్, బైబిల్: సీఎం జగన్

ఎన్నికల మేనిఫెస్టో‌లోని ప్రతి అంశాన్ని అమలుచేస్తామని చెప్పారు ఏపీ సీఎం జగన్. ప్రజలందరికి గుర్తుండేలా రెండు పేజీలతోనే మేనిఫెస్టోనూ రూపొందించామని తెలిపారు. మేనిఫెస్టోనే తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పుకొచ్చారు.

webtech_news18