హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విశ్వసనీయత కోల్పోయిన ఎన్నికల కమిషన్: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్19:31 PM April 13, 2019

కేంద్ర ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దీనిపై 18 అంశాలతో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి సునీల్ అరోరాను కలసి ఫిర్యాదు చేశారు.

webtech_news18