విశాఖలో డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు. గత 14 నెలల నుంచి తమకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదంటూ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. దీంతో పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసి ఎంవీపీ పోలీసుస్టేషన్‌కు తరలించారు.