హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : చంద్రబాబు ఇంటిపై డ్రోన్.. ఆపరేటర్ చేసింది వీళ్లే..

ఆంధ్రప్రదేశ్14:47 PM August 16, 2019

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై డ్రోన్ కెమెరాలను వినియోగించడం వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు సెక్యూరిటీని ప్రశ్నార్థకం చేసే చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో డ్రోన్ కెమెరా వినియోగంపై.. వాటిని అక్కడ ఆపరేట్ చేసిన వ్యక్తులు మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోను ఇక్కడ చూడవచ్చు.

webtech_news18