హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సైకిల్‌ ఎక్కిన సెంట్రల్ మినిస్టర్...

జాతీయం11:03 AM June 03, 2019

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా డాక్టర్‌ హర్షవర్ధన్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇందుకోసం ఆయన సైకిల్‌పై రావడం విశేషం. ఈ ఉదయం తన నివాసం నుంచి ఆరోగ్యశాఖ కార్యాలయానికి సైకిల్‌పై వచ్చి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

webtech_news18