HOME » VIDEOS » Politics

Video: తెలంగాణలో అతి చిన్న గ్రామ పంచాయతీ..

తెలంగాణ13:06 PM January 11, 2019

ఆ ఊళ్లో సర్పంచ్‌గా పోటీ చేయడం చాలా సులువు. పెద్దగా ప్రచారం చేయనక్కర్లేదు.. అంతకుమించి పెద్దగా ఖర్చు చేయనక్కర్లేదు. 18 ఓట్లు వస్తే చాలు.. సర్పంచ్ అయిపోయినట్టే లెక్క. ఏంటి మరీ ఇంత తక్కువ ఓట్లా అనుకుంటున్నారా?.. అవును మరి.. ఆ ఊరి ఓటరు జనాభా మొత్తం 36 మాత్రమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఆ ఊరి పేరు 'దొంగతోగు'. తెలంగాణలోనే అతి చిన్న పంచాయతీగా ఇప్పుడీ గ్రామం వార్తల్లోకి ఎక్కింది.

webtech_news18

Top Stories