అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు భారత్ పర్యటనకు రానున్నారు. ఆయన నేరుగా మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు వెళ్లనున్నారు. అక్కడ అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ భారీగా హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.