హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : దీపావళి ప్రమిదలు తయారుచేస్తున్న దివ్యాంగులు

జాతీయం10:50 AM October 23, 2019

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జీవన్ జ్యోతి దివ్యాంగుల పాఠశాలలో దీపావళి సందర్భంగా ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. దివ్యాంగుల చేత మట్టి ప్రమిదలు తయారుచేయిస్తున్నారు. రెగ్యులర్ స్టడీస్‌ నుంచి కొంత విరామంతో పాటు స్కిల్స్‌కు పదునుపెట్టినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో వారికి ఈ శిక్షణ ఇస్తున్నారు.

webtech_news18