హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : వైసీపీలో ముసలం.. ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల ఘర్షణ..

ఆంధ్రప్రదేశ్13:08 PM February 20, 2020

చిలకలూరిపేటలోని పురుషోత్తపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా బైరా సంఘమిత్ర ఏర్పాటు చేసిన ప్రభ వద్దకు ఎంపీ లావు కృష్ణదేవరాయల రాగా, ఆయన కారును ఎమ్మెల్యే వర్గీయులు అడ్డగించారు. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఒక వ్యక్తికి తలకు గాయాలయ్యాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading