హోమ్ » వీడియోలు » రాజకీయం

బీజేపీకి శివసేన డోర్లు మూసేసిందా..? ఉద్ధవ్ థాక్రే సమాధానం ఇదే..

జాతీయం22:34 PM November 12, 2019

మహారాష్ట్రలో బీజేపీకి శివసేన డోర్లు మూసేసిందా అనే ప్రశ్నకు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే స్పందించారు. మీడియా అంత హడావిడి పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా రాష్ట్రంలో ఆరు నెలల సమయం వచ్చిందని ఉద్ధవ్ థాక్రే అన్నారు.

webtech_news18