హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: క్షమాపనలు కోరిన .. ఏపీ డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్13:43 PM April 12, 2020

ముస్లిం మైనారిటీ సోదరులు, మత పెద్దలు తనను క్షమించాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియా ద్వారా కోరారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరులు గురించి మాట్లాడినట్లు ఆయన తెలిపారు, అయితే ఆయన మాట్లాడిన మాటలు ముస్లిం సోదరులకు,పెద్దలకు ఇబ్బంది కలిగించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని ఆయన మీడియా ద్వారా కోరారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading