హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ప్రమాణ స్వీకారంలో పాట పాడిన అరవింద్ కేజ్రీవాల్

జాతీయం13:32 PM February 16, 2020

ఢిల్లీ సీఎంగా ముచ్చటగా మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. భారీగా వచ్చిన జనం మధ్యలో కేజ్రీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మరోవైపు ప్రమాణ స్వీకారం సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తన స్పెషాలిటీ చూపించారు. హమ్ హోంగే కామియాబ్ అనే దేశ భక్తి పాటను పాడారు కేజ్రీ. తనతో పాటు... మైదానంలో ఉన్న ప్రజలంతా కేజ్రీతో గొంతు కలిపారు. ఇలా ఏ రెండు లైన్లు కాదు... మొత్తం పాట పాడారు.

webtech_news18