HOME » VIDEOS » Politics » DELHI ASSEMBLY ELECTIONS KEJRIWAL FAMILY REACTION ON AAP VICTORY SK

Video: గర్వంగా ఉంది.. ఆప్ విజయంపై కేజ్రీవాల్ ఫ్యామిలీ రియాక్షన్

జాతీయం18:19 PM February 11, 2020

ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది. కేజ్రీవాల్ విక్టరీపై ఆయన ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. ఢిల్లీ ప్రజలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని.. కేజ్రీవాల్ భార్య సునీత, కూతురు హర్షిత, కుమారుడు పుల్కిత్ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ చేసిన పని.. ప్రజలు ఇచ్చిన మద్దతుతోనే ఇంతటి విజయం సాధ్యమైందని అన్నారు.

webtech_news18

Top Stories