హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : సుప్రీం తీర్పుపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ స్పందన

జాతీయం15:07 PM November 09, 2019

అయోధ్య-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం చారిత్రక తీర్పు అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకం అని పేర్కొన్నారు. తీర్పును అందరూ సమదృష్టితో చూడాలన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading