ఒకప్పటి క్రికెటర్ గౌతమ్ గంభీర్..పాలిటిక్స్‌లోకి దిగిన సంగతి తెలిసిందే. ఈయన ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈయనకు పోటీగా ఆప్ పార్టీ నుండి ఆతిషి పోటీ చేస్తోంది. అయితే ప్రచారంలో భాగంగా ఆయన డిల్లీలోని యమునా బజార్‌లో ఉన్న హనుమాన్ టెంపుల్‌ను దర్శించుకున్నారు.