2009లో హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్(James Cameron) సృష్టించిన గొప్ప విజువల్ వండర్ 'అవతార్'.దీనికి సీక్వెల్గా వస్తున్న మూవీకి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'గా టైటిల్ పెట్టారు.