హోమ్ » వీడియోలు » రాజకీయం

తెలంగాణ ఎన్నికలపై ఇంత హడావిడి ఎందుకు?: సీపీఐ నేత నారాయణ

తెలంగాణ06:33 PM IST Oct 06, 2018

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇంత హడావిడిగా ప్రకటించాల్సిన అవసరం ఏముందని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. ఎన్నికలపై కేసీఆర్‌కు ఉన్నంత హడావిడి కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.

webtech_news18