హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఛలో ట్యాంక్‌బండ్.. సీపీఐ ధర్నా..

తెలంగాణ18:13 PM November 09, 2019

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేడు 'ఛలో ట్యాంక్‌బండ్‌'కి పిలుపునిచ్చిన నేపథ్యంలో వందలాదిగా కార్మికులు ట్యాంక్‌బండ్‌ వైపు కదిలి వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ నేతల లిబర్టీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలించారు.

webtech_news18