హోమ్ » వీడియోలు » రాజకీయం

video: ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్లు.. మోదీ ఎన్నికల స్టంటే: నారాయణ

జాతీయం15:50 PM March 29, 2019

ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం.. మోదీ ఎన్నికల స్టంటే అన్నారు సీపీఐ సీనియర్ నేత నారాయణ. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అగ్రవర్ణాల పేదలను ఆకట్టుకునేందుకు ప్రధాని మోదీ స్కెచ్ వేశారన్నారు.

webtech_news18