అమరావతిలోనే రాజథాని కనసాగించాలని డిమాండ్ చేస్తూ.. రాజధాని ప్రజలకు అండగా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.