మహారాష్ట్ర, హర్యానా సహా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ అధికారం చేపట్టే దిశగా సాగుతుండగా, తెలంగాణలోని హుజూర్నగర్లో టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళుతోంది.