హోమ్ » వీడియోలు » రాజకీయం

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ..

తెలంగాణ12:03 PM IST Jun 04, 2019

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకే కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన ఏజెంట్లు, అభ్యర్థులు.. ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ను మొదలు పెట్టారు. ఎంపీటీసీ ఫలితాలు వెలువడుతున్నాయి. కాగా, మధ్యాహ్నం నుంచి జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

Shravan Kumar Bommakanti