హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అవినీతి పాలనే మా ధ్యేయం...నోరుజారిన డిప్యూటీ సీఎం

ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి నోరు జారారు. అవినీతి పరిపాలన చేయడమే తమ ధ్యేయమంటూ పప్పులో కాలేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లా విజయనగరం వచ్చిన ఆమె..మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు శ్రీవాణి. 'అవినీతి రహిత పాలన' కు బదులు ' అవినీతి పాలన' అని వ్యాఖ్యానించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18