హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాట... గాంధీభవన్‌లో బాహాబాహీ

తెలంగాణ16:52 PM February 02, 2019

కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, అంబర్ పేట్ కాంగ్రెస్ నేత శ్రీకాంత్ వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమంలో ఈ గొడవ జరిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading