హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కుర్చీ కోసం గొడవ... కాంగ్రెస్ నేతపై చేయి చేసుకున్న వీహెచ్

తెలంగాణ14:35 PM May 11, 2019

ఇంటర్ విద్యార్థులకు సంఘీభావంగా ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లిన వీహెచ్... అక్కడ కాంగ్రెస్ నేత నగేశ్‌తో గొడవపడ్డారు. అతడిపై చేయి చేసుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading