హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మోదీ సర్కార్‌పై మాజీ కేంద్రమంత్రి విమర్శలు

ఆంధ్రప్రదేశ్11:36 AM February 03, 2019

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ నరేంద్ర మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. మోదీ పాలనలో దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్ని భ్రష్టు పట్టిపోయాయని అన్నారు. మీడియాకు కూడా స్వేచ్చ లేకుండా పోయిందన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading