హోమ్ » వీడియోలు » రాజకీయం

video: వాళ్లకేమో వేల కోట్లు, రైతుకు రూ. 17.. ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు

జాతీయం18:51 PM February 03, 2019

పాట్నాలో జరిగిన బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రైతులకు రోజుకు రూ. 17 రూపాయలు బడ్జెట్‌లో కేటాయించి.. గొప్ప ఘనకార్యం చేసినట్టు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు నచ్చిన వారికి వేలకోట్లు దోచిపెట్టి.. రైతులకు మాత్రం మొండి చేయి చూపారని విమర్శించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading