HOME » VIDEOS » Politics » CONGRESS PARTY REMOVES RAHUL GANDHI DANCING VIDEO FROM TWITTER SB

Video: సోషల్ మీడియాలో తొలగించిన రాహుల్ గాంధీ డాన్సింగ్ వీడియో ఇదే..

ఇండియా న్యూస్11:07 AM February 23, 2019

ఫిబ్రవరి 14 పుల్వామా ఎటాక్ జరిగిన రోజు గుజరాత్‌లో పర్యటనలో స్టెప్పులేసిన రాహుల్ గాంధీ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి తొలగించింది. దీనిపై బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తుండటంతోనే వీడియోను తొలగించారు.

webtech_news18

Top Stories