హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష... కోదండరాం సంఘీభావం

తెలంగాణ13:22 PM June 08, 2019

టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష మొదలుపెట్టింది. 36 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, సీతక్క, బలమూరి వెంకట్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్ నేతల దీక్షకు సంఘీభావం తెలిపారు.

webtech_news18