హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : సిద్దిపేట కలెక్టరేట్ ను ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు

తెలంగాణ21:10 PM November 08, 2019

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించినారు. పోలీస్ ల కంచేను దాటి కార్యాలయం లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మోడీ,కేసీఆర్, డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.

webtech_news18