హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మానవత్వం చాటుకున్న వీహెచ్.. పేదలకు అన్నదానం

తెలంగాణ20:58 PM March 31, 2020

అంబర్ పేట ప్రాంతంలోని పేదలకు, దినసరి కూలీలకు మాజీ ఎంపీ వి.హనుమంత రావు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కారోనా వైరస్ వల్ల ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో పేదలకు పనులు దొరకకపోవడంతో వారు భోజనానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దింతో అక్కడ పిల్లలకు,పెద్దలకు విహెచ్ వారికి స్వయంగా భోజనం వడ్డించారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading