హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేంద్ర మాజీమంత్రి సర్వే డ్రామా... ఇలా కూడా చేస్తారా ?

తెలంగాణ12:58 PM October 22, 2019

నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం సహజం. అలా అరెస్ట్ చేసే క్రమంలో నేతలు ఎంతో కొంత ప్రతిఘటిస్తుంటారు. కానీ... అసలు ఎలాంటి నిరసనలు చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేసినట్టు యాక్టింగ్ చేయడాన్ని ఎక్కడా చూసి ఉండరు. కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ ఇలాంటి ఫీట్ చేశారు. కాంగ్రెస్ నేతల ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా పోలీసులు సర్వేను అరెస్ట్ చేశారు. కానీ... అదంతా ఓ డ్రామా అని తేలిపోయింది. దీంతో ఆయన అరెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సర్వేపై నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు.

webtech_news18