హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఆంబులెన్స్‌లో ఓటేయడానికి వచ్చిన ముఖేష్ గౌడ్

తెలంగాణ13:05 PM April 11, 2019

కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ తీవ్ర అస్వస్థతతో కూడా ఓటు వేయడానికి వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖేష్ గౌడ్‌ను కుటుంబసభ్యులు ఆంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు.

webtech_news18